జగన్ ఇక మీ బిడ్డ... జాగ్రత్తగా చూసుకోండి!: పెల్లుబుకుతున్న కన్నీటితో ప్రజలకు విజయమ్మ వినతి

11-11-2018 Sun 11:02 | Both States
  • రెండు వారాల విశ్రాంతి తరువాత జగన్ పాదయాత్ర
  • హత్యాయత్నాన్ని గుర్తు చేసుకుని విజయమ్మ భావోద్వేగం
  • తన కొడుకును ఆశీర్వదించాలని విజ్ఞప్తి
తనపై జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడి, దాదాపు రెండు వారాల తరువాత జగన్ తిరిగి ప్రజల్లోకి వెళ్లి పాదయాత్రను కొనసాగించనున్నాడని, జగన్ కు ఇక ప్రజలే అండగా నిలవాలని వైఎస్ విజయమ్మ కోరారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వేళ, హత్యాయత్నాన్ని గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ఇక మీ బిడ్డని, మీ మధ్యకే వస్తున్నాడని, జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను ఉద్దేశించి ఆమె కోరారు.

నేడు జగన్ తిరిగి విజయనగరానికి బయలుదేరుతున్నాడని గుర్తు చేసిన ఆమె, "జగన్ జనం కోసం వెళుతున్నాడు. రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు. కొనసాగించడం... స్టార్ట్ చేసిన పనిని మధ్యలో ఆపకూడదు. నాయకుడి లక్షణమే అదని. జగన్ కూడా అదే లక్షణాన్ని కలిగున్నాడు. తను పాదయాత్రకు వెళుతున్నాడు. నాడు ఎలాగైతే మీ చేతికి అప్పగించానో, నేడు మరలా అదే పని చేస్తున్నాను.

ఒకటి మాత్రమే నేను చేయగలను. జగన్ క్షేమం కోసం ప్రార్థన చేయగలను. భరోసా ఇవ్వాల్సింది, మాట ఇవ్వాల్సింది మీరే. నేను రెండు చేతులూ ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా. నా కొడుకును కాపాడండి. ఆశీర్వదించండి" అని ఆమె కోరారు.
YS VijayammaYSRCPJaganPadayatra

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more